నడిగూడెంలో రైతు మేళా

నడిగూడెంలో రైతు మేళా

SRPT: నడిగూడెం ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిసాన్ బంకులో ఇండియన్ ఆయిల్ వారి సౌజన్యంతో ఈనెల 20, 21 తేదీల్లో రైతు మేళా నిర్వహిస్తున్నట్లు ప్యాక్స్ ఛైర్మన్ కొల్లు రామారావు మంగళవారం సాయంత్రం ఒక ప్రక టనలో తెలిపారు. సంఘం పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.