ఫిరంగిపురంలో APTF ఉపాధ్యాయ సంఘం నిరసన

GNTR: APTF ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం నిరసన పిలుపు మేరకు గురువారం ఫిరంగిపురం మండలంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా నిరసనలో పాల్గొని విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల DA, IR, PRC పై అధికారిక ప్రకటన చేసేవరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. నిరసన కార్యక్రమంలో APTF అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.