పాక్‌కు హ్యాండ్ ఇచ్చిన అమెరికా!

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా మద్దతు లేకపోవటంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రతి యుద్ధంలోనూ సాయం కోరిన పాక్‌కు అండగా ఉన్న US.. ఈసారి మాత్రం హ్యాండ్ ఇచ్చింది. 1971, 1999, 2001, 2016, 2019 దాడుల సమయంలో అమెరికా జోక్యం చేసుకుంది. 2016లో పాక్‌కు F-16 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్స్ అందించింది. ఇప్పుడు మాత్రం ఉద్రిక్తతలు తగ్గించాలంటూ పాక్‌పైనే ఒత్తిడి చేస్తోంది.