నగరంలో భారీ వర్షం

నగరంలో భారీ వర్షం

HYD: నగరంలో భారీ వర్షం కురుస్తుంది. అమీర్ పేట్, బంజారా హిల్స్, యూసుఫ్ గూడ తదితర ఏరియాల్లో కుండపోత వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరుతుంది. ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే GHMC, హైడ్రా అప్రమత్తమైంది.