VIDEO: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
HNK: ఉగాది పర్వదినం సందర్భంగా MLA నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు "శ్రీ పరభావ" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉగాది పండుగకు సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహలతో స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిలోని తీపి, చేదు మాదిరిగానే కష్టం, సుఖం అనేవి జీవితంలో సహజమని తెలిపారు.