మురళీకృష్ణకు ఉత్తమ సేవా అవార్డు

మురళీకృష్ణకు ఉత్తమ సేవా అవార్డు

W.G: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గోపిశెట్టి మురళీకృష్ణారావుకు ఉత్తమ సేవా అవార్డు దక్కింది. గత 20 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న సామాజిక సేవకు ఈ ఉత్తమ సేవా అవార్డును మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదగా ఆయనకు బహుకరించారు.