VIDEO: రోడ్ల పై గార్బేజి.. మారని పరిస్థితి..!
HYD: నగరంలో రోడ్లపై గార్బేజీ సమస్య, జీవీపీ పాయింట్ల సమస్య పరిష్కారం కావడం లేదు. కోట్ల ధనం ఖర్చుపెట్టి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. శాశ్వత పరిష్కారం కోసం ట్రై కార్పొరేషన్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.