'మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత నివ్వండి'

TPT: ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నారని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్లను వినియోగించాలన్నారు. అనంతరం టౌన్ షిప్లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. కాగా, తుడా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కోరారు.