VIDEO: శ్రీవారి సేవలో ప్రముఖులు

VIDEO: శ్రీవారి సేవలో ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని శుక్రవారం అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ బాబీ, ప్రొడ్యూసర్ ఎన్.కె.లోహిత్, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు వేర్వేరుగా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.