సైప్రస్‌పై ఇరాన్ క్షిపణి దాడి

సైప్రస్‌పై ఇరాన్ క్షిపణి దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. తాజాగా ఇరాన్ తన క్షిపణులను సైప్రస్ వైపు మళ్లించింది. సైప్రస్‌లోని బ్రిటన్ (UK) సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ మిస్సైల్ ప్రయోగాలను యూకే ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.