గుంటూరులో వైభవంగా వినాయక నిమజ్జనాలు

గుంటూరులో వైభవంగా వినాయక నిమజ్జనాలు

GNTR: వినాయక చవితి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం గణపతి పూజా కార్యక్రమాలు, నిమజ్జనం చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. అదే విధంగా స్థానిక ప్రజలకు అన్నదానం చేశారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం తప్పనిసరని ఎమ్మెల్యే తెలిపారు.