జామలాపురంలో నిత్య అభిషేకం నిత్య కళ్యాణం

KMM: తెలంగాణ తిరుపతిగా పెరుగాంచిన మండలంలోని జామలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వేకువజామునుండే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి వారి మూలవీరాట్ కు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ జరిపారు.