కార్యకర్తలతో ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం

కార్యకర్తలతో ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం

KDP: పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిట్ట మల్లేశ్వర స్వామి ఓరెంటియల్ హై స్కూల్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, విద్యా సేవలను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.