'లక్ష్మీనరసింహస్వామి.. రేవంత్ రెడ్డి కండ్లు తెరిపించూ'..!

'లక్ష్మీనరసింహస్వామి.. రేవంత్ రెడ్డి కండ్లు తెరిపించూ'..!

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి.. CM రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి దేవస్థానాన్ని కాపాడండీ అంటూ BRS పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య వేడుకున్నారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కొండపైన 3నెలల కాలంలోనే ముగ్గురు EOలు మారడం.. ఇన్‌ఛార్జ్ EO అందుబాటులో ఉండకపోవడంతో కొండపై దోపిడి పెరిగిందన్నారు.