విశాఖ జిల్లా టాప్ న్యుస్ @12PM
➢ జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడ్డ 9 మంది అరెస్ట్
➢ విశాఖలో VMRDA బడ్జెట్ రూ.900 కోట్లు సిద్ధం
➢ జిల్లా ప్రజలు ప్రతి శుక్రవారం 'డ్రైడే' పాటించాలి: కమిషనర్ కేతన్ గార్గ్
➢ కంచరపాలెం రైతుబజార్‌లో ప్రజలను ఆకట్టుకుంలున్న కొత్త కళ