'పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

'పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

WNP: ప్రభుత్వ పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ డైట్ ప్రిన్సిపాల్ మీరజ్ ఉల్లా ఖాన్ అన్నారు. జిల్లాలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులకు మంచి పర్యావరణం అందించాలని తెలిపారు.