గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వినూత్న ప్రదర్శన

గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వినూత్న ప్రదర్శన

PPM: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కొమరాడలో సోమవారం CPM ఆధ్వర్యంలో మహిళలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఖాళీ గ్యాస్‌ బండలు, కట్టెలు తలపై పెట్టుకొని కట్టెలు ముద్దు-గ్యాస్‌ వద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. CPM జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ.. గ్యాస్‌ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.