VIDEO: విద్యుద్ఘాతంతో వైన్స్ షాప్ దగ్ధం
NRML: విద్యుత్ఘాతంతో వైన్ షాప్ దగ్ధమైన ఘటన సోన్ మండల కేంద్రంలో గురువారం సంభవించింది. గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు. అనంతరం స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు రూ. 25 నుంచి 30 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.