జగిత్యాలకు చేరుకున్నకేటీఆర్
JGL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు చేరుకున్నారు. ర్యాలీగా మాజీమంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగులు కమలాకర్‌తో కలిసి కేటీఆర్ బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. జీవన్ రెడ్డి BRS పార్టీ మారుతారని ప్రచారంలో ఉండటంతో వీరి కలయికపై ఉత్కంఠ నెలకొంది. వీరి చర్చల అనంతరం ఏం మాట్లాడతారా అని జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.