వెనుజులా భూభాగంలో ఆపరేషన్లు: ట్రంప్

వెనుజులా భూభాగంలో ఆపరేషన్లు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో వెనుజులా భూభాగంలో ఆపరేషన్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలను అమెరికా మోహరించింది. ఏ క్షణమైనా వెనుజులా భూభాగంపై దాడి చేసేందుకు దళాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.