పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళా..

పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళా..

NRML: భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాలలోని విద్యార్థులు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి వివరణలు తెలిపారు. అనంతరం విద్యార్థులు అతిధులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి దామోదర్, పాఠశాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.