గోవిందరావుపేటలో రౌడీలపై పోలీస్ వేట
MLG: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 మంది రౌడీ, సస్పెక్ట్ షీటర్లను శనివారం ఉదయం తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా అడ్డుకుంటాం అని ఆయన హెచ్చరించారు.