'మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం'

'మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం'

NLG: మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంపై సీపీఐ నాయకులు సబ్ కలెక్టర్ అమిత్ సీసీకి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్లు ప్రైవేటు వైద్యంపై దృష్టి పెట్టడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కరువు, వార్డుల్లో అపరిశుభ్రత సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.