ఈనెల 19న మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో వ్యవసాయ ఉత్పత్తుల వేలం

ఈనెల 19న మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో వ్యవసాయ ఉత్పత్తుల వేలం

KMR: నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న వ్యవసాయ ఉత్పత్తుల వేలం నిర్వహించనున్నట్లు విత్తన క్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్ తెలిపారు. విత్తనానికి ఉపయోగపడని సన్న రకం ధాన్యం, knm 1638 వరి ధాన్యం 492 క్వింటాలు వేలం వేస్తున్నట్లు చెప్పారు. వేలంపాటలో పాల్గొనే వారు రూ.2 వేలు ధరావత్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని సూచించారు.