'ఆర్టీసీ 'యాత్రదానం'ను సద్వినియోగం చేసుకోవాలి'

'ఆర్టీసీ 'యాత్రదానం'ను సద్వినియోగం చేసుకోవాలి'

SRD: యాత్రదానం పేరుతో ఆర్టీసీ డిపో వ్యక్తిగత శుభకార్యాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తామని సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ శనివారం తెలిపారు. ఆర్టీసీకి తగిన మొత్తాన్ని విరాళంగా చెల్లించాలని సూచించారు. యాత్ర ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సు బుక్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.