ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ ADB: బేల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్
☞ MNCL: బెల్లంపల్లి మండలంలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
☞ NRML: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
☞ ASF: కెరమెరి మండలంలో టవర్ హబ్‌లో చోరీకి విఫలయత్నం.. రూ.కోట్ల సామగ్రి సేఫ్