న్యాయపోరాటంతో ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు
SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ PACS ఛైర్మన్ పదవి కాలం కోర్టు ద్వారా పొడిగింపు సాధించడంపై ఛైర్మన్ కృష్ణ గౌడ్‌కు శుక్రవారం మాజీ MLA భూపాల్ రెడ్డి సత్కరించారు. నియోజకవర్గంలోని అన్ని సొసైటీల పదవీకాలం పొడిగించి, కేవలం BRS పార్టీకి చెందిన కృష్ణాపూర్, బాచేపల్లి సొసైటీ ఛైర్మన్‌ల పదవి కాలం పాలకులు పొడిగించకపోవడంతో న్యాయ పోరాటంతో సాధించారని పేర్కొన్నారు.