అనుములలో గ్రౌండ్ వాటర్ వివరాలు

అనుములలో గ్రౌండ్ వాటర్ వివరాలు

NLG: అనుముల మండలంలో భూగర్భ జలాలు వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది జనవరిలో 5.55 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో 2.19 మీటర్ల లోతున ఉన్నట్లు తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దాదాపు 3.36 మీటర్లు గత ఏడాది కంటే తక్కువగా నమోదైనట్లుగా పేర్కొంది.