మద్నూర్ మార్కెట్లో పత్తి ధర ఎంతంటే..!

మద్నూర్ మార్కెట్లో పత్తి ధర ఎంతంటే..!

KMR: మద్నూర్ మార్కెట్లో ప్రైవేటులో పత్తి ధర క్వింటాకు రూ.7,000 వరకు ధర ఉందని వ్యాపారులు తెలిపారు. గత పదిహేను రోజులుగా ప్రైవేటు పరంగా ధర తగ్గిందని పేర్కొన్నారు. కాగా సీసీఐ ధర ప్రైవేటులో కంటే క్వింటాకు రూ. 1,000 ధర ఎక్కువగా ఉండటంతో రైతులు సీసీఐ కేంద్రంలో అమ్మకాలు చేస్తున్నారు. ప్రైవేటులో అమ్మకాలు అతి తక్కువగా ఉందని వ్యాపారులు వివరించారు.