VIDEO: తొండపిలో పోలీసుల కార్డన్ సెర్చ్
PLD: ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 9 బృందాలుగా ఏర్పడిన 100 మంది పోలీసులు సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఆటోతో పాటు గొడ్డలి, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను డ్రగ్స్, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని డీఎస్పీ హనుమంతరావు గ్రామ ప్రజలకు సూచించారు.