హెల్త్ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు నేడే లాస్ట్!
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి హెల్త్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో బిఏ, బీకాం, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంబీబీఎస్ వంటి కోర్సులు పూర్తిచేసి 20 నుంచి 35 ఏళ్లు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు.