తడిచిన ధాన్యంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

తడిచిన ధాన్యంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

SRCL: సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు బిడ్డ అయిన సీఎం రైతుల కష్టాలను చూసి తడిసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని సూచించారు.