వినూత్న రీతిలో అవగాహన కల్పించిన సీఐ

వినూత్న రీతిలో అవగాహన కల్పించిన సీఐ

ASR: అరకు సీఐ ఎల్ హిమగిరి, అరకులోయ ఎస్సై జీ.గోపాలరావులు ఆదివారం అరకు ఘాటిలో వాహన తనిఖీలు చేసి వినూత్న రీతిలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహణ కల్పించారు. హెల్మెట్ లేని వారికి పినాల్టీలు రాశారు. హెల్మెట్ ధరించిన వారికి పూల బొకేలతో అందించారు. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు టూ వీలర్‌లపై ప్రయాణించవద్దని సూచించారు.