మైదానంలా మారిన..పెద్ద చెరువు

మైదానంలా మారిన..పెద్ద చెరువు

HNK: హసన్‌పర్తి మండలం నాగారంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి క్రీడా మైదానంలా కనిపిస్తోంది. భద్రకాళి చెరువు నీటిని ఇక్కడికి మళ్లించడంతో చెరువు అంతా గడ్డి, తీగలతో నిండి అద్భుతంగా మారింది. దూరంగా చూస్తే వారు దీన్ని క్రీడా మైదానంగా భ్రమిస్తున్నారు. ఈ అందమైన దృశ్యం స్థానికులను ఆకట్టుకుంటోంది. చెరువు నీటి స్థాయి పెరగడంతో ఇలా మారిందని ప్రజలు తెలిపారు.