VIDEO: హత్య కేసులో నలుగురు అరెస్ట్

VIDEO: హత్య కేసులో నలుగురు అరెస్ట్

TPT: వరదయ్య పాలెం మండలం లక్ష్మీపురంలోని పాత హరిజనవాడలో ఈ నెెల 2న హరి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రాయి, రాడ్డుతోపాటు మొబైల్లను స్వాధీనం చేసుకున్నట్లు సత్యవేడు సీఐ మురళీ వెల్లడించారు.