'పాఠశాలకు మరమ్మత్తు పనులు అవసరం'

'పాఠశాలకు మరమ్మత్తు పనులు అవసరం'

GDWL: ధరూర్ మండలం పరిధిలోని ధ్యాగదొడ్డి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరిందని గ్రామస్తులు తెలిపారు. నిరంతరంగా కురుస్తున్న వర్షం కారణంగా ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు కిందకు వస్తుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చెప్పినట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పాఠశాలను మరమ్మతులు చేయాలని విద్యార్థులు కోరారు.