VIDEO: తహసీల్దార్ పై ప్రజా ప్రతినిధులు ధ్వజం
PPM: పాచిపెంట తహసీల్దార్ డి. రవిపై ప్రజా ప్రతినిధులు ద్వజమెత్తారు. మంగళవారం పాచిపెంట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బడ్నాన ప్రమీల అధ్యక్షతన మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఏజెన్సీ పంచాయతీలలో భూ సమస్యలు పరిష్కారంలో రెవెన్యూ అధికారులు తాత్సారం వహిస్తున్నారని కేరంగి, మోదుగ, కోటికిపెంట సర్పంచులు ఆయనను నిలదీశారు.