డిప్యూటీ కలెక్టర్‌ను డిమోట్ చేసిన సుప్రీం

డిప్యూటీ కలెక్టర్‌ను డిమోట్ చేసిన సుప్రీం

AP: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారి పదవిని తగ్గిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. డిప్యూటీ కలెక్టర్ మోహనరావును ఎమ్మారోగా డిమోట్ చేస్తూ తీర్పును వెలువరించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్‌రావుపై చర్యలకు ఉపక్రమించింది. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది.