VIDEO: మంచినీరు వృధా.. పట్టించుకోని అధికారులు

VIDEO: మంచినీరు వృధా.. పట్టించుకోని అధికారులు

BDK: పాల్వంచ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ మధ్య పైపులైను పగిలి మంచినీరు వృధాగా పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్య నెలకొని చాలా రోజులు అవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు.