కళ్యాణదుర్గంలో గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఏర్పాటు

కళ్యాణదుర్గంలో గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఏర్పాటు

ATP: కళ్యాణదుర్గం పట్టణ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శ్రీకారం చుట్టారు. సొంత నిధులతో ప్రధాన కూడలి అయిన గాంధీ సర్కిల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మహాత్ముని నూతన విగ్రహంతో పాటు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఆయా విగ్రహాల తయారీ సైతం పూర్తయింది.