40 అంతస్తుల జంబో రాకెట్ నిర్మిస్తున్నాం: ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. 40 అంతస్తుల భవనమంత భారీ రాకెట్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం, N1 రాకెట్ ప్రయోగంతో పాటు USకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యునికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపే ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు.