ఆలయ నిర్మాణానికి రూ. 50 వేల విరాళం అందజేత

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులువారిపల్లి మండలం కొత్తపల్లి అరుంధతి వాడలోని మంగళవారం శ్రీ మాతమ్మ తల్లి గుడి విగ్రహం, పిల్లర్స్ నిర్మాణానికి రూ.50, 000 విరాళాన్ని తన సొంత నిధుల నుంచి టీడీపీ ఇంఛార్జ్, చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు అందించారు. ఇందులో భాగంగా గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.