రాజమండ్రిలో గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యి కష్టాలు
E.G: గ్యాస్ సరఫరా సమస్యల ప్రభావం రాజమండ్రి నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది.గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యం,కొరత కారణంగా ప్రజలు,చిన్న వ్యాపారులు కట్టెలుపొయ్యితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినా 3- 4 రోజుల పాటు డెలివరీ ఆలస్యమవుతోందని వాపోతున్నారు. సిలిండర్లు అందక ఏజెన్సీల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని, పరిష్కరించాలని కోరుతున్నారు.