VIDEO: కోకాపేటలోని శారదా పీఠాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
HYD: ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని ఇవాళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు కోకాపేటలోని శారదా పీఠాన్ని సందర్శించారు. అలయ అర్చకులు హరీష్ రావుకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ.. ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.