'ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి'
ADB: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. PRTU TS జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యా యుల జీపీఎఫ్ లోన్, అకౌంట్ స్లిప్స్ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. SSC స్పాట్ వాల్యుయేషన్, కుల గణన రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.