రిలేషన్‌ వార్తలపై స్పందించిన రామ్‌

రిలేషన్‌ వార్తలపై స్పందించిన రామ్‌

నటి భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తోన్న  రూమర్స్‌పై రామ్ పోతినేని స్పందించాడు. 'ఈ సినిమా కోసం నేను ఒక లవ్ సాంగ్ రాసినప్పటి నుంచి ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయి. మనసులో ఏం లేకపోతే అంత మంచిగా ఎలా రాస్తారు అని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ సినిమాలోని హీరో హీరోయిన్ పాత్రలను ఊహించుకుని లిరిక్స్ రాశాను. అప్పటికి హీరోయిన్‌ను ఎంపిక చేయలేదు' అని తెలిపాడు.