BREAKING: నిధులు విడుదల

BREAKING: నిధులు విడుదల

TG: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 83,239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.374 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు జమ కానున్నాయి. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.173 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.201 కోట్లు విడుదల అయ్యాయి.