వేసవి శిక్షణ తరగతులకు స్పందన

వేసవి శిక్షణ తరగతులకు స్పందన

NLR: అనంతసాగరంలోని గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. అధిక సంఖ్యలో విద్యార్థులు గ్రంథాలయానికి హాజరవుతున్నారు. సోమవారం పుస్తక పఠనంపై గ్రంథ పాలకుడు నారాయణరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు పుస్తకాలలోని అంశాలను రాయడం, చదవడం అలవర్చుకోవాలని సూచించారు.