'విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి'
ASF: వాంకిడి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా SP కాంతిలాల్ పాటిల్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, తదితర విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. SI మహేందర్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేసి, కేసుల సంఖ్య తగ్గించేందుకు అవసమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలన్నారు.