ఓటరు జాబితా రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్

ఓటరు జాబితా రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్

NRPT: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతి సమీక్ష సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.